Home South Zone Andhra Pradesh లడ్డూ కల్తీ వెనుక కుట్ర.. ఐదు నెలల్లోనే నిబంధనలు మార్చారు: మంత్రి ఆనం

లడ్డూ కల్తీ వెనుక కుట్ర.. ఐదు నెలల్లోనే నిబంధనలు మార్చారు: మంత్రి ఆనం

0

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసెంబ్లీలో కీలక వివరాలు వెల్లడించారు.

2014 నుండి పక్కాగా ఉన్న ఈ-టెండర్ల వ్యవస్థను గత ప్రభుత్వం 2020లో కేవలం ఐదు నెలల వ్యవధిలోనే మార్చేసిందని విమర్శించారు. భోలేబాబా, వైష్ణవి వంటి అనుభవం లేని సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే నాణ్యత ప్రమాణాలను తగ్గించి, శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని ఆనం ఆరోపించారు.

NO COMMENTS

Exit mobile version