హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో దారుణం జరిగింది. ధారావత్ రాజకుమార్ అనే యువకుడు వరుసకు పిన్ని అయ్యే మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
తన కోరిక తీర్చాలని ఆమెపై ఒత్తిడి తెచ్చిన రాజకుమార్, ఆమె నిరాకరించడంతో ఆగ్రహించి కత్తితో హత్యాయత్నం చేశాడు.
తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ సురేష్ కుమార్ ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#గోయిండ్ల ప్రశాంత్










