చిన్నారులకు వేద ఆశీస్సులు అందజేసిన సుగవాసి ప్రసాద్ బాబు

0
0

రాయచోటి పట్టణం మాసాపేట రెడ్డివారిపల్లెలో జరిగిన చిన్నారులు వేద సహస్ర, సుకృతిల కేశఖండన (పుట్టువెంట్రుకల) వేడుకలో రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిన్నారులకు ఆయన వేద ఆశీస్సులు అందజేసి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాసాపేట ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.