పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ విద్యాసంస్థకు చెందిన విద్యార్థి కాపీయింగ్‌కు పాల్పడుతుండగా అధికారులు గుర్తించారు.
#Punganurదీనిపై స్పందించిన డీఐఈవో (DIEO) రఘుపతి, సదరు విద్యార్థిపై కేసు నమోదు చేయడంతో పాటు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్‌ను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
# కొత్తూరు మురళి.










