Home South Zone Andhra Pradesh ఆలయ భూముల పరిరక్షణే లక్ష్యం: అసెంబ్లీలో ఎమ్మెల్యే బేబినాయన గళం.

ఆలయ భూముల పరిరక్షణే లక్ష్యం: అసెంబ్లీలో ఎమ్మెల్యే బేబినాయన గళం.

0

వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని పరిరక్షించాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన అసెంబ్లీలో కోరారు.

శుక్రవారం జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, ఆలయ భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వీటితో పాటు గొల్లపల్లి దాడితల్లి, పాతబొబ్బిలి పోలమ్మ తల్లి గ్రామ దేవత పండుగలను ‘రాష్ట్ర పండుగలు’గా గుర్తించి, ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

#Boiena Rajesh

NO COMMENTS

Exit mobile version