మదనపల్లె పట్టణంలోని 35వ వార్డులో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు రమేష్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










