ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా, పుంగనూరు పట్టణంలో 13వ వార్డులో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఇంటి వద్దకే పెన్షన్లు అందించారు# కొత్తూరు మురళి.










