బొత్స త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్ష: ‘X’ వేదికగా ట్వీట్!

0
0

ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారని తెలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు.

బొత్స గారికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు.

రాజకీయాలకు అతీతంగా బొత్స ఆరోగ్య పరిస్థితిపై పవన్ స్పందించడం పట్ల సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

#Boiena Rajesh