స్కూల్ స్థాయి నుంచే ఏఐ పాఠాలు.. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ.

0
0

తెలంగాణ విద్యా విధానంలో మార్పులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 100 నియోజకవర్గాల్లో పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు, వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్, పాలు పంపిణీ చేయాలని ఆదేశించారు.

విద్యార్థులకు సంపూర్ణ విద్యా కిట్ అందజేయడంతో పాటు, పాఠశాల స్థాయి నుంచే AI (కృత్రిమ మేధ) బోధనను ప్రవేశపెట్టనున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక కమిటీలను నియమించారు.