డీప్ ఫేక్ వీడియోలతో YCP నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని TTD ఛైర్మన్ BR నాయుడు ఫైర్ అయ్యారు. వ్యక్తిగతంగా తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకు, TTD ప్రతిష్ఠను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
Al ద్వారా ఎడిట్ చేసిన ఫేక్ వీడియోలను షేర్ చేస్తున్నారని మండిపడ్డారు. దీని వెనకున్నదెవరో తేల్చాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారిని వదిలిపెట్టనని ఆయన హెచ్చరించారు.
#Boiena Rajesh
