దుండిగల్, మల్లంపేట మొన్న ,గ్రామపంచాయతీ, నిన్న మునిసిపాలిటీ, నేడు సైబ,రాబాద్ కార్పొరేషన్,ఇలా చక చక ప్రభుత్వ కార్యాలయ లో నేమ్ బోర్డ్ ల లో మార్చిన ప్రభుత్వం,సమాస్యల పైనా ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు, గత 3 సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతున్న
మల్లంపేట్ లో రింగ్ రోడ్డు అనుకుంటూ ఉండడం వల్ల ఇక్కడ రెసిడెన్సీ ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ప్రజల అవసరాల అనుకులంగా టిపిన్ సెంటర్లు చికెన్ సెంటర్ ఓపెన్ చేసుకొని వారి వ్యాపారం చేస్తున్నారు,కానీ వాటి నుండి వచ్చే వ్యర్థాలను
రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ పడితే అక్కడ చేయడం వల్ల ఆ వ్యర్థాలను తినెందుకు కుక్క పందులు కుస్తీ పాడుతుంటావి,దానికి తోడు గా దోమలు ఎక్కువ అవ్వడం వల్ల ప్రజలు డెంగ్యూ,మలేరియా జ్వారాల బారిన పడుతున్నారు ఇప్పుడైనా ఆదికారు లు,స్పందించి దోమల భాద నుండి విముక్తి కలిపించాలని విజ్ఞప్తి









