పుంగనూరు: గ్రహణం కారణంగా ఆలయం మూసివేత

0
0

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనం నిలిపివేయబడుతుందని ఆలయ అధికారి ఏకాంబరం ఆదివారం తెలిపారు.

బుధవారం ఉదయం 6 గంటలకు ఆలయాన్ని శుద్ధి చేసి, అమ్మవారికి అభిషేకం చేసిన అనంతరం భక్తులకు దర్శనం యధావిధిగా కల్పించబడుతుందని ఆయన పేర్కొన్నారు

# కొత్తూరు మురళి.