పుంగనూరు నియోజకవర్గం: చిరుత దాడి దూడ మృతి, రైతు ఆవేదన

0
0

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని ముదిరెడ్డిపల్లిలో ఆదివారం చిరుత దాడిలో ఒక దూడ మృతి చెందింది.

రైతు గిరి కథనం మేరకు, పశువుల మంద మేత కోసం అడవిలోకి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది.
చిరుత తరచుగా అడవిలోకి వచ్చి పశు సంపదను నాశనం చేస్తోందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు

# కొత్తూరు మురళి.