జర్నలిస్ట్ జగదీష్ మృతి పట్ల మధుసూధన్ నాయుడు సంతాపం.

0
0

పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, సరస్వతి పురం గ్రామానికి చెందిన సుమన్ టి వి ప్రతినిధి రామిశెట్టీ జగదీష్ మరణించారు.

ఆయన పార్థివ దేహానికి మధుసూధన్ నాయుడు పూలమాల వేసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సోమల మార్కెట్ కమిటీ ఛెర్మెన్ శ్రీనివాసులు, మధుసూధన్ రాయల్, నాగరాజ ఆచారి, రాఘవ రాయల్, శివ, వై. మొహన్నాయుడు, బాబు తదితరులు పాల్గొన్నారు

# కొత్తూరు మురళి.