పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం సరస్వతీపురానికి చెందిన సీనియర్ రిపోర్టర్ జగదీష్ సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు.
ఆయన పలు పత్రికలతో పాటు సోషల్ మీడియా ఛానల్ రిపోర్టర్ గా విధులు నిర్వహించారు. ఆయన మృతి పట్ల పలువురు జర్నలిస్టులు, విలేకరులు, వివిధ పార్టీల నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు# కొత్తూరు మురళి.
