ఇంటిపన్ను వసూలు వేగవంతం చేయాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలంలోని పారాదిలో సోమవారం ఇంటింటికి వెళ్లి పన్ను వసూలు చేశారు.
పంచాయతీల సొంత ఆదాయం పెంచేందుకునేందుకు పన్ను వసూళ్లు వేగవంతం చేయాలన్నారు. పన్ను లేని ఇళ్లను గుర్తించి పన్నులు వేయాలని ఆదేశించారు.
పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
#Boiena Rajesh










