మంత్రి రాంప్రసాద్ రెడ్డి పిలుపు: ‘మై టిడిపి’ యాప్ డౌన్‌లోడ్ల జోరు.

0
0

రాయచోటి నియోజకవర్గం లోని రామాపురం మండలం నీలకంఠరావుపేట గ్రామంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచనల మేరకు గ్రామ నాయకుల సహకారంతో ప్రభుత్వ అధికార యాప్ ను ప్రజల్లో విస్తృతంగా డౌన్లోడ్ చేయించి యాప్ లో ఉన్న సేవలు మరియు ప్రయోజనాల గురించి సమగ్రంగా వివరించడం జరిగింది .

యాప్ ద్వారా అందుబాటులో ఉన్న పథకాలు ఫిర్యాదులు సేవలు వ్యవస్థ తాజా సమాచారం వంటి ప్రతి ఒక్కరికి వివరించారు ఈ కార్యక్రమంలో ఐటిడిపి రాయికోటి నియోజకవర్గ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి మరియు నీలకంఠరావుపేట గ్రామ నాయకులు మా భాష పెంచల్ రెడ్డి మియాజు ఆయుఖాన్ అరుకువల్లి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు