Home South Zone Telangana నిజామాబాద్ : చిత్తశుద్ధితో పనిచేయాలి

నిజామాబాద్ : చిత్తశుద్ధితో పనిచేయాలి

0

ప్రభుత్వం ప్రతిష్టా ఆత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి విజయవంతానికి చిత్తశుద్దితో క్రుషి చేయాలనీ కలేక్టర్ ఇలా త్రిపాటి సూచించారు.

బుధవారం కలెక్టరెట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.5 దశల్లో అమలు చేయనున్న 99 యక్షన్‌ప్లాన్ గురించి పవార్ పాయింట్ ప్రాజెంటెషాన్ ద్వార వివరించారు. ఆయా  శఖల వారిగ చేపట్టాల్సిన కార్యక్రమాలాపై దిశా నిర్దేశించారు.

NO COMMENTS

Exit mobile version