నేడు వేటపాలెం మండలంలోని కొనిజేటి నగర్ కాలనీలో బాపట్ల జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు చీరాల డిఎస్పీ ఆదేశానుసారం చీరాల రూరల్ సిఐ, వేటపాలెం ఎస్సై,చీరాల రూరల్ ఎస్ఐ సిబ్బందితో ఆపరేషన్ వజ్రపహారలో
భాగంగా కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.అందులో భాగంగా ఎలాంటి పత్రాలు లేని 16 మోటార్ సైకిల్స్ రెండు ఆటోలు సీజ్ చేశారు.










