Home South Zone Andhra Pradesh పేదలకు అండగా సీఎం సహాయ నిధి.. విజయవాడలో లబ్ధిదారులకు భరోసా.

పేదలకు అండగా సీఎం సహాయ నిధి.. విజయవాడలో లబ్ధిదారులకు భరోసా.

0

విజయవాడలో ఐదుగురు లబ్ధిదారులకు రూ. 12.24 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ ఎల్.వో.సి పత్రాలను ఎంపీ కేశినేని శివనాథ్ అందజేశారు. రాష్ట్రాన్ని ‘ఆరోగ్యాంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

ప్రాణాంతక వ్యాధులు, ప్రమాదాలకు గురైన పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సాయం పొందిన లబ్ధిదారులు ముఖ్యమంత్రికి, ఎంపీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

NO COMMENTS

Exit mobile version