నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేపట్టారు. పలు గ్రామాల్లో ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించిన ఆయన.
నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం అధికారులతో సమన్వయం చేసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










