తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా
తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా నియమితులయ్యారు.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేశారు. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయి.










