పట్టణం లోని 1 టౌన్ పరిధిలోని కచియా మసిధులో మజీద్ కనితి అధ్యక్షుడు యాసిన్అధ్వర్యంలో నిర్వాహించిన ఇఫ్తార్ వింధు అత్యద్ధ్మిక వాత వారణంలో కోనసగింధి. ఈ కార్యక్రమానికీ ముఖ్య అతిధిగ పోలీస్ కమీషనర్. పి సాయి చ చైతన్య పలుగొన్నారు.
అనంతరం ఉపవాస దీక్షల విరమణ చెంచారు. రంజాన్ అనేధికేవాలం ఉపవాస నేలనే కాకుండ, మనసుని పారిశుబ్రం చేసుకునే ఆత్మ పరిశీలన కాలమన్నారు










