జనాభా పెరుగుదల: పెను సవాలుగా మారుతున్న వనరుల కొరత.

0
0

జనాభా నిర్వహణపై దృష్టి సారించక పొతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని సీఎం చంద్రబాబుగారు అన్నారు. జననాలు పెరగపోతే భవిష్యత్తులో పనిచేసేవారి సంఖ్య తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరుగుతుందని అన్నారు.

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలోనే రూ.25 వేలు ఇస్తామని, ఈ నగదు పురస్కారం గేమ్ ఛేంజర్ కానుందని ఆయన అన్నారు.