నిజామాబాద్. నగరంలోని విజయలక్ష్మి గార్డేన్ లో మహిళా దినోస్థవం సంధర్బంగా ఏర్పాటు చెసినా సమవేషంలోన్ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యోలు సీతక్క. అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ.ఎంపీ అరవింద్.
రురాల్ ఎమ్మెల్యే భపతి రెడ్డి.సిపి సాయిచైతన్య.మేయర్ ఉమారాణి.నుడ చార్మెన్ కేశవేను.సెక్యూరిటి కౌన్సిల్ సభ్యులు ఇ కార్యక్రమములో పలుగొనరు .










