సోమల మండలం, కందూర్ గ్రామంలో గడ్డి తరలిస్తున్న లారీకి భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరగకుండా మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు తన సొంత జెసిపి సాయంతో లారీని పక్కనే ఉన్న బసినాయన చెరువులోకి తీసుకెళ్లి, అందులోని గడ్డిని చెరువులో పడేశాడు.
చెరువు ఉండటంతో లారీ భారీ అగ్నిప్రమాదం నుండి బయటపడింది. లారీ యజమాని శ్రీనివాసులుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
# తురుమురళి.









