మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాకతో పుంగనూరులో సందడి.

0
0

శనివారం, మార్చి 8, 2026న ఉదయం 11:30 గంటలకు పుంగనూరు టౌన్ మార్కెట్ నందు పలు అభివృద్ధి మరియు శంకుస్థాపన కార్యక్రమాలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చల్లా రామచంద్ర రెడ్డి విచ్చేస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అన్నమయ్య జిల్లాలోని పుంగనూరులో జరగనుంది

# కొత్తూరు మురళి .