మదనపల్లెలో నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్.

0
0

మదనపల్లెలో అక్రమంగా నాటు సారా విక్రయిస్తున్న కరుణాకర్ (36) అనే వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కమ్మగడ్డ వీధిలో సారా అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో.

రెండో పట్టణ ఎస్సై నాగేశ్వరావు దాడులు నిర్వహించి, నిందితుడి వద్ద నుంచి 5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అక్రమ మద్యానికి వ్యతిరేకంగా నిఘా కొనసాగుతుందని పోలీసులు హెచ్చరించారు.