పుంగనూరు నియోజకవర్గం : వీబీజీ-రామ్ పథకంపై ఈనెల 9న అవగాహన

0
0

సదుం ఎంపీడీవో రాధారాణి మాట్లాడుతూ, ఈనెల 9న వీబీజీ-రామ్ పథకంపై ప్రత్యేక అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వికసిత్ భారత్ ఫర్ రోజ్ గార్ అజీవికా మిషన్ చట్టంపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.

పుంగనూరు నియోజక వర్గం, సదుం ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది తప్పకుండా హాజరు కావాలని సూచించారు# కొత్తూరు మురళి.