Home South Zone Andhra Pradesh పుంగనూరు నియోజకవర్గం : కుల మతాలకతీతంగా నిత్యవసరాలు పంపిణీ

పుంగనూరు నియోజకవర్గం : కుల మతాలకతీతంగా నిత్యవసరాలు పంపిణీ

0

పుంగనూరు నియోజకవర్గం, నంజoపేటలో కిద్మతే ఈ కల్క్ మైనారిటీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిత్యావసరాలు పంపిణీ చేశారు.

గత ఐదు సంవత్సరాలుగా ప్రతి నెల 15 కుటుంబాలకు, ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో 45 మంది నిరుపేద కుటుంబాలకు కులమతాలకు అతీతంగా నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

# కొత్తూరు మురళి .

NO COMMENTS

Exit mobile version