పుంగనూరు నియోజకవర్గ : విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్న పెద్దిరెడ్డి

0
0

శనివారం, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, ఆవులపల్లి పంచాయతీ, కలమందల వారి పల్లి లో నూతనంగా నిర్మించిన శ్రీ శివ గణేష్ స్వామి వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

నిర్వాహకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు

# పుత్తూరు మురళి.