తమిళనాట విజయ్ ప్రభంజనం.. TVK పార్టీ లక్ష్యం 2026 అసెంబ్లీ!

0
0

మహిళా దినోత్సవ వేడుకల్లో టీవీకే అధినేత విజయ్ వరాలు
మా ప్రభుత్వం వచ్చాక మహిళలకు నెలకు రూ.2500 ఇస్తాం
సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితం

ఆడబిడ్డల పెళ్లికి 8 గ్రాముల బంగారం ఉచితం-విజయ్‌
మహిళలకు ఆర్థిక చేయూత కింద రూ.15 వేలు
రేషన్‌ షాపుల్లో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌ పంపిణీ
తమిళనాడులో మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచితం-విజయ్