రాయచోటి పట్టణం మాసాపేట వరిగ రోడ్డులో ఈరోజు ఉదయం నూతన భవన ప్రవేశ మహోత్సవం లో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు సుగవాసి పెద్ద పాలయ్య గారి ఆహ్వానం
మేరకు ప్రవేశ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నారాయణ స్కూల్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం వేడుకలకు అత్యంత వైభవంగా జరిగాయి ఈ శుభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై నూతన భవనాన్ని సందర్శించి నూతన బ్రాంచ్ ప్రారంభించిన సందర్భంగా కుటుంబ సభ్యులు మరియు నిర్వాహకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు










