సాధారణ వ్యక్తిలా.. హోటల్లో టిఫిన్ చేసిన బేబినాయన

0
0

ప్రజా సేవలో నిత్యం బిజీగా ఉండే ఎమ్మెల్యే బేబినాయన సాధారణ వ్యక్తిలా హోటల్కు వెళ్లి టిఫిన్ చేశారు.వివిధ కార్యక్రమాలకు వెళ్లే బేబినాయన బొబ్బిలి కోర్టు జంక్షన్లో ఉన్న ఓ హోటల్కు వెళ్లి టిఫిన్ చేయడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు.

రాజుల కుటుంబానికి చెందిన బేబినాయన హంగు, ఆర్భాటం లేకుండా జీవనం సాగిస్తున్నారని ప్రజలు అంటున్నారు.

#BOIENA RAJESH