South ZoneTelangana భారత్ సంచలన విక్టరీ… ప్రపంచ క్రికెట్ రారాజుగా టీమిండియా By Bharat Aawaz - 9 March 2026 0 0 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL T20 World Cup 2026 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. మూడోసారి ఈ కప్పును ముద్దాడింది. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు బౌలర్లు సమిష్టిగా రాణించారు.