ప్రతి అక్కా చెల్లెమ్మలకు తోడుగా ఉంటాం – మద్దులూరి మహేంద్రనాథ్

0
1

నేడు చీరాలలో ఒక పాఠశాల ప్రారంభం చేసేందుకు వెళ్లిన చీరాల అధికార ప్రతినిధి మహేంద్రనాథ్ కు ఓ మహిళ తనకు సమస్య అంటూ కన్నీరు  పెట్టుకుంది,చూడలేని మహేంద్రనాథ్ తన వంతు సాయంగా 5000 రూపాయలు

ఆర్థికంగా సాయం చేసి,ఏ కష్టమొచ్చిన తనకు ఓ సోదరుడు గా ఉంటానని హామీ ఇచ్చారు. తమ కుటుంబ వివరాలు తెలుసుకుని కుటుంబానికి ఏ అవసరం వచ్చినా తము ఎల్లప్పుడూ తోడుంటామని, కుటమి ప్రభుత్వం పేదవారికి ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.