కరెంటు షాక్ తో రెండు ఏనుగులు మృతి

0
0

తిరుపతి ఎర్ర వారి పాలెం మండలం నెరబైలు పంచాయతీలో విషాదం నెలకొంది ఉదయం ఫారెస్ట్ బంగ్లా సమీపంలోని అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగల

తగిలి రెండు ఏనుగులు మృతి చెందాయి అడవి పందుల నుంచి పంటలను రక్షించుకోవడానికి రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచ ఈ మరణాలకు కారణమైంది సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు కట్నా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు