చీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్ కుమార్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకచీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్ కుమార్రించారు.ఆయన నెల్లూరు సిసిఎస్ సిఐ గా ఉంటూ బదిలీపై చీరాలకు వచ్చారు.ఇప్పటివరకు చీరాల టూ టౌన్ సిఐ గా ఉన్న నాగభూషణంని విఆర్ కు పంపారు.
కొత్త సీఐ అశోక్ కుమార్ కు ఎస్సై వెంకటేశ్వర్లు,సిబ్బంది స్వాగతం పలికారు.కాగా తన పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో శాంతిభద్రతల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటానని, అసాంఘిక కార్యకలాపాలను అణిచి వేస్తానని సీఐ చెప్పారు.










