అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మహిళలను గౌరవించే సమాజమే అభివృద్ధి సాధిస్తుందని, మహిళా సాధికారతకు నందమూరి తారకరామారావు పునాది వేశారని ఆయన అన్నారు. డ్వాక్రా మహిళల కోసం రుణ పరిమితిని రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచినట్లు తెలిపారు
# కొత్తూరు మురళి .










