రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల

0
0

నేడు చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కారసాల శశ్వంత్ వీర్ అవిఘ్న పుట్టిన రోజు సందర్భంగా సంరక్ష కోటయ్య అనాధ వృద్ధాశ్రమములోని 120 మంది వృద్దులకు,పిల్లలకు రూ.12,000/- లు విలువ గల సబ్బులు, పేస్టులు,బ్రష్ లు, కొబ్బరినూనె డబ్బాలు,షాంపూ ప్యాకెట్లు, పామాయిల్ డబ్బా అందజేసినాము.
కార్యక్రమంలో ప్రెసిడెంట్ జాలాది కృష్ణమూర్తి,సెక్రటరీ తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్, పోలుదాసు రామకృష్ణ,డాక్టర్.బాబూరావు,పుల్లయ్య నాయుడు,వంగర పూర్ణచంద్రరావు, గుద్దంటి రమేష్ బాబు, శ్యామ్ సుందర్, వృద్దులు పాల్గొన్నారు.