పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం దేవాదాయ శాఖ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ పరిశీలించారు.
పనులలో నాణ్యత పాటించాలని, త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ అధికారి ఏకాంబరం, డిఈ జనార్దన్, ఏఈ ఆనంద్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు
# కొత్తూరు మురళి.










