నారా లోకేష్ బాబును కలిసిన ఐ టి డి పి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి

0
0

రాష్ట్ మానవ వనరుల ఐటి ఎలక్ట్రానిక్స్ మరియు ఆర్టీజి శాఖల మంత్రి నారా లోకేష్ బాబును కలిసిన ఐ టి డి పి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి నాగేంద్ర నాయుడు1 ఈ సమావేశంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని

నారా l లోకేష్ బాబు సూచించారు ఐటిడీపీ బలోపేతం సంసాగత విస్తరణ భవిష్యత్ కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని లోకేష్ బాబు భరోసా ఇచ్చారు అని నాగేంద్ర నాయుడు తెలిపారు తెలిపారు