పుంగనూరు పట్టణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ విరుపాక్షి మారమ్మ గంగజాతర సందర్భంగా మంగళవారం ప్రత్యేక అలంకారంలో దర్శన భాగ్యం కల్పించారు. ఇప్పటికే అమ్మవారికి అలంకరించే వెండి కవచానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే మారెమ్మ ఈ అలంకారంలో దర్శనమిస్తారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాదిమందిగా భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకోనున్నారు# కొత్తూరు మురళి.










