Chaitanyapuri Pradhan nagar community hall

0
0

ఈ రోజు ప్రభాత్ నగర్ కాలనీ లోని మాధవ్ రెడ్డి కమ్యూనిటీ హాల్ ను పోలీసులు ఫోర్స్ తో హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తున్నారని తెలిసిన స్థానిక తాజా మాజి కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్తా కాలనీ వాసుల పిలిచిన మేరకు ఉదయం 7.30 గంటలకీ అక్కడకు చేరుకొని స్థానిక మల్కాజిగిరి MP శ్రీ ఈటల రాజేందర్ గారికి ఫోన్లో మాట్లాడి సమస్య ను తెలిపిన వెంటనే .

ఎంపీ గారు RR dist colloeter గారికి మాట్లాడిన దరిమిలా స్థానిక సరూర్నగర్ MRO గారు నాతో ఫోన్లో మాట్లాడినారు , స్థానిక పోలీస్ CI సైదులు గారు వచ్చి కాలనీ వాసుల concern లేనిది మేము తీసుకోము అని తెలిపినారు .
కావున అందరం కలిసి సంఘటహిత పోరాటం చేస్తే ఏదైనా సాధించగలమని కాలనీ వాసులు నిరూపించారు .