జనసంద్రమైన పుంగనూరు కోట – భక్తిశ్రద్ధలతో నగిరి ఉత్సవాలు.

0
0

పుంగునూరులో మంగళ, బుధవారాలలో ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన సుగుటూరు గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరగనుంది. ఈ జాతరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. జాతరలో భాగంగా మంగళవారం రాత్రి జమీందారు ప్యాలస్ లో అమ్మవారి విగ్రహానికి పూజలు నిర్వహించి, అనంతరం పట్టణంలో ఊరేగించనున్నారు. బుధవారం ఉదయం నుంచి ఆలయంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు# కొత్తూరు మురళి.