పుంగనూరు ఆలయ పరిసరాల్లో భద్రతపై ఎస్పీ ఆరా.

0
0

పుంగనూరు పట్టణం, నగరి కాంపౌండ్ లో జరుగుతున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కూనిబిల్లి మంగళవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

జాతర సందర్భంగా సిఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ జాతర వైభవంగా నిర్వహిస్తున్నారు# కొత్తూరు మురళి.