సోమల మండలం నడింపల్లిలో మామిడికాయలకు కవర్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. మండల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో మామిడికాయలకు మచ్చ రాకుండా కవర్లు అందించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అగ్రికల్చర్ మేడం సంతోషి మాత, మిగిలిన రైతులకు ఈ నెల 18, 22 తేదీలలో పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు# కొత్తూరు మురళి.










