Home South Zone Telangana జనాభా లెక్కల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి

జనాభా లెక్కల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి

0

మంచిర్యాల: జనాభా లెక్కల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
మంచిర్యాల కలెక్టరేట్ లో అధికారులు, సిబ్బందికి జనాభా లెక్కల విధులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, సంక్షేమ పథకాల అమలుకు జనాభా లెక్కల ప్రాతిపదిక ఉపయోగపడుతుందని.

మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వానికి అవగాహన వస్తుందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిజిటల్ పద్ధతిలో జనాభా గణనను పారదర్శకంగా, లోప రహితంగా పూర్తి చేయాలని సూచించారు. జనగణన ద్వారా సేకరించే గణాంకాలు అభివృద్ధి ప్రణాళికలకు పునాది వంటివని పేర్కొన్నారు

NO COMMENTS

Exit mobile version