నిజామాబాద్:డ్రాంకన్ డ్రైవ్ లో 22 మందికి జారిమాన

0
0

జిల్లా కేంద్రంలో మద్యం తాగిన 22 మందిని పట్టుకుని రాజకీయాలు వారిణి కోర్ట్ లో హజారు పరిచారు. విచారన చిపాటినా సెకెండ్ క్లాస్ మెజిస్ట్రెట్ 21 మంధికి మోతం 2.10 లక్షల రూపాయల జరిమాన విధిస్తు తిర్పునిచారు.

మరోకరికి వారం రోజుల పాటు జైలుశిక్ష విధించారు. అంతకు ముందు పోలీసులు వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. నిబంధనలను ఉలంగిస్తే చర్యలు తపవాని హెచ్చరించారు.