ఎస్సీ మోర్చ ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది వివరాలకు వెళ్లితే విశాఖ బీచ్ రోడ్ కామత్ బోజన శాలా పక్కన గల జిల్లా బీజేపీ కార్యాలయం లో పట్టణ పారిశుధ్య కార్మికులు తో సమావేశమైనారు ఈ మహిళా దినోత్సవం నకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనతల సురేష్ హాజరైనారు.
మహిళా సభకు రాష్ట్ర మహిళా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షురాలు కట్టా పద్మ అధ్యక్షత వహించారు.










